తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
సర్వేలు చూసి అంచనా వేసే అలవాటు నాకు లేదు
By Venkat
On
సర్వేలు చూసి అంచనా వేసే అలవాటు నాకు లేదు
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన 6నెలల దగ్గరనుంచి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయని వాటిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో దానిమీద ఆధారపడి ఉందని 6నెలల ముందే ఆడారి నాగరాజు విశ్లేషించారు ప్రస్తుతం తెలంగాణలో అనేక అంశాలను పరిశీలించిన లోతుగా సూక్ష్మ దృష్టితో గమనించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని ఆడారి నాగరాజు స్పష్టం చేశారు సర్వేలు చూసి తాను ఇప్పుడు అంచనా వేయనని ఈ విషయాన్ని గతంలో అనేకసార్లు మీడియా రూపంలోనే తెలియజేశానని గుర్తు చేశారు.
Views: 14
Tags:
Comment List