తెలంగాణ ఎన్నికల్లో T.S.R.T.C కార్మికులు 70 శాతం
కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ 40శాతం B.R.Sపార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది .
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
తెలంగాణ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా 70 శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు ఎందుకంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాం అనడం తో కార్మికులు సమ్మెబాట పట్టారు తర్వాత సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడి అరాస్మెంట్ కారణంగా కాంగ్రెస్ వైపు ముగ్గు చూపడానికి ప్రధాన కారణం గా భావించవచ్చు .అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ 40శాతం B.R.Sపార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంది చంద్రబాబు అరెస్ట్ కారణంగా B.R.Sపార్టీకి కొంతమంది సాఫ్ట్వేర్లు దూరమయ్యారు లేదంటే అత్యధికంగా సాఫ్ట్వేర్ లే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేవారు అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు విశ్లేషించారు.
Views: 32
Tags:
Comment List