తెలంగాణలో తొలగింపబడ్డ 26 కులాలను బిసి లో చేర్చమని బిసి సంఘాలే ఆందోళన చేస్తుంటే

ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన

By Venkat
On
తెలంగాణలో తొలగింపబడ్డ 26 కులాలను బిసి లో    చేర్చమని బిసి సంఘాలే ఆందోళన చేస్తుంటే

రాజకీయ విశ్లేషకుడు ఆడారి నాగరాజు

రాష్ట్ర విభజనకు ముందు బీసీ లో ఉన్న  26 కులాలను  ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిసి మండల్ కమిషన్ సిపార్షకు విరుద్ధంగా ఏకపక్షంగా ఓసి జాబితాలో చేర్చారు కనీసం బీసీ కమిషన్ సిఫారసు లేకుండా బీసీ కమిషన్ అభిప్రాయం లేకుండా బీసీ కమిషన్కు తెలియజేయకుండా ఏ రకంగా ఓసి జాబితాలో చేర్చారని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు  వీటిని మొదటి నుంచి బీసీ సంక్షేమ సంఘం వ్యతిరేకించిందని కానీ కొంతమంది బీసీ సంఘాల అభ్యంతరం వల్లనే ఓసి లో చేర్చామని తప్పుడు ప్రచారం చేశారని ఇప్పుడు ఆ విషయం స్వయంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులే  26 కులాలను  బిసి  లో చేర్చమని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు కాబట్టి బీసీ సంఘాలకు లేని అభ్యంతరం
ప్రభుత్వాలకి ఏముందో ప్రజలకి సంఘాలకి సమాధానం చెప్పాలని రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు ప్రభుత్వం డిమాండ్ చేశారు గత 9 సంవత్సరాలుగా 26కులాల కోసం పోరాడుతున్న జేఏసీ పోరాట నాయకులకు అభినందనలు తెలియజేశారు.IMG_20231121_143329

Views: 21
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News