*మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ఎర్రబెల్లి చిట్ చాట్*
మహబూబాబాద్ జిల్లా,
పాలకుర్తి నియోజకవర్గం;
తొర్రూరు మండలం:
*మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ఎర్రబెల్లి చిట్ చాట్*
తొర్రూరు మండల కేంద్రంలోని యతి రాజారావు పార్క్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మార్నింగ్ వాక్ చేశారు , గ్రౌండ్లో స్థానికులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు .. యువకులతో కొద్ది సేపు సరదాగా గడిపారు.. అనంతరం యువకులతో కలిసి వాలీబాల్ ఆడుతూ వారితో పోటీ పడ్డారు ..
*
మండల నాయకులతో కలిసి పేపర్ చదివారు ..
*టీ కొట్టులో స్వయంగా టీ పెట్టీ మంత్రి ఎర్రబెల్లి కొద్దిసేపు టీ బండి నడిపారు..చాయ్ ఛాయ్ అంటు పట్టణ కేంద్రంలో సందడి చేసి అక్కడివారితో మంత్రి టీ తాగారు..
అదే సమయంలో మున్సిపాలిటీ సిబ్బందితో మంత్రి మాట్లాడారు ..
*అనంతరం మంత్రి బైక్ పై వెళ్తూ తొర్రూరు పట్టణం కేంద్రం చుట్టూ తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు....
Comment List