అల్లర్ల వెనుక కుట్ర

On

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అల్లర్లకు పన్నాగం పన్నిన కుట్రదారులు, సూత్రదారుల్లో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అల్లర్లకు ఆవుల సుబ్బరావే స్కెచ్‌ వేసినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. విధ్వంస రచన వెనుక ఉన్న మాస్టర్ మైండ్, పక్కా ఆధారాలను బయటపెట్టారు. సుబ్బారావుతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. సుబ్బారావు, నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రిమాండ్‌కు తరలించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List