మహా క్లైమాక్స్
maha climax : అదే ప్రతిష్టంభన. సస్పెన్స్ కొనసాగిస్తూ మహా చదరంగం కంటిన్యూ అవుతోంది. ఇటు శివసేన చర్చోపచర్చలు సాగిస్తుంటే.. అటు రెబల్స్ బలం అంతకంతకూ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే.. రెబల్స్ వర్గం నేత ఏక్‌నాథ్ షిండే పొలిటికల్ గేమ్‌తో రోజు రోజుకూ మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతూనే ఉన్నాయి.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List