మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల బిక్షపతి ఆదివారం రోజున అకాల మరణం చెందడం జరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వారి అంత్యక్రియల నిర్వహణ ఖర్చు నిమిత్తం గోలిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కంచి రాములు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిగిల్ల గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, పల్సం భాస్కర్, వడ్డేమాను దేవేందర్, జక్క దామోదర్ రెడ్డి, దయ్యాల శ్రీశైలం,పాశం స్వామి, వాకిటి సంజీవరెడ్డి, బుగ్గ మనోజ్, బుగ్గ మల్లయ్య (తేరాల), పర్వతం రాజు, , కళ్లెం జంగారెడ్డి, సంగాపాక మధు, పల్లెర్ల మహేష్, పల్లెర్ల యాదయ్య, వాకిటి యాదిరెడ్డి, కొంతం తిరుమల్ రెడ్డి, కొంతం వెంకట్ రెడ్డి, జక్కిడి చంద్రారెడ్డి, బోడ బిక్షపతి, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231113-WA0243

Views: 262

Post Comment

Comment List

Latest News