గొండ్వనా దండకారణ్య పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సనప కోటేశ్వరరావు
On
గోండ్వానా దండకారణ్య పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సనప కోటేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం న్యూస్ ఇండియా బ్యూరో (నరేష్) నవంబర్8:
కొత్తగూడెం అసెంబ్లీ స్థానం లో గోండ్వానా దండకారణ్య పార్టీ అభ్యర్థిగా బుధవారం తుడుందెబ్బ జిల్లా అద్యక్షులు సనప కోటేశ్వర రావు నామినేషన్ వేశారు.అనంతరం మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆదివాసీ ,దళిత, భహుజన, మైనారిటీ వర్గాల జీవితాలు మారటం లేదని, వారికి అందాల్సిన ఫలాలు పాలకులు దొచేస్తూ ఇంకా అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని అల చేస్తున్న పాలకులను ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని నియోజక ప్రజల్లో మార్పు తీసుక రావాలని కోరుతూ ప్రజలు ఆదరించి ఓటు వేయాలని కోరారు.
Views: 43
Tags:
Comment List