*దయన్న వెంటే వుంటాం - BRS ను మరోసారి గెలిపిస్తాం*

*సంపూర్ణ మద్దతు తెలిపిన వావిలాల యాదవ సంఘం*

*దయన్న వెంటే వుంటాం - BRS ను మరోసారి గెలిపిస్తాం*

*దయన్న వెంటే వుంటాం - BRS ను మరోసారి గెలిపిస్తాం*

*సంపూర్ణ మద్దతు తెలిపిన వావిలాల యాదవ సంఘం*

పాలకుర్తి మండలం, వావిలాల గ్రామానికి చెందిన యాదవ సంఘం సోదరులు సీఎం కెసిఆర్ గారికి అండగా ఉంటామని, మరోసారి BRS ను గెలిపిస్తాం అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిసి తమ సంపూర్ణ మద్దతును తెలుపగా, వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
----------------
*ప్లీజ్ కవర్*

Read More అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

Views: 28
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News