గోపరాజుపల్లి లో జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం
అధికారంలోకి వచ్చేది కారే కుర్చీలో కూర్చునేది కెసిఆరే
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని గోపరాజుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కోసం గోపరాజు పల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని కూడా వారు వివరిస్తూ మేనిఫెస్టో కొత్త పథకాలను కూడా వారు మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గాజుల ఆంజనేయులు పోలేపల్లి రమేష్ సంగిశెట్టి చంద్రయ్య గుండు స్వామి నలబోలు మచ్చగిరి పాలకూర ఎల్లయ్య పాలకొల్లు అంజయ్య మండిపెల్లి వెంకటేశం కట్ట సురేష్ రెడ్డి ఏనుగుల అంజయ్య లింగయ్య పాపయ్య చిల్లర స్వామి, లింగయ్య గాజుల వెంకటేశం ఏనుగుల మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.
Views: 281
Comment List