మహబూబాబాద్ జిల్లా రైతు బంధు సమన్వయ సమితి కమిటి మెంబర్ జాటోత్ నెహ్రూ నాయక్ గారిని బొమ్మకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున సాదరంగా ఆహ్వానం
On
*పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామంలోని మహబూబాబాద్ జిల్లా రైతు బంధు సమన్వయ సమితి కమిటి మెంబర్ జాటోత్ నెహ్రూ నాయక్ గారిని బొమ్మకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున సాదరంగా ఆహ్వానించడం జరిగినది ఈ కార్యక్రమంలో బొమ్మకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు💐💐*
Views: 125
Tags:
Comment List