నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ
వేముల వీరేశం గారు సమక్షంలో పలువురు చేరికలు
On
న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 22 (నల్గొండ జిల్లా స్టాపర్ ):నార్కెట్ పల్లి మండలం పరిధిలో తోండల్ వాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీ లో చేరిన వారిలో చింతా మధు ,చింత మహేష్, చింత ప్రకాష్, చింత స్వామి, చింత విస్తారి ,చింత భగవంతు, చింత సుభాష్, చింత స్వామి ,చింత అంకుశం, చింత రఘు ,చింత మహేష్ ,చింత సుభాష్ ,చింత స్వామి, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
Views: 37
Comment List