దుర్గామాత ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం
కడారి వెంకన్న మాదవి దంపతుల చేత మహోన్నదాన కార్యక్రమం నిర్వహించారు
On
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్ అక్టోబర్ 20
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గత 12 సంవత్సరాలగా దుర్గామాత అమ్మవారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బేతోజు బ్రహ్మచారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు , ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,
Views: 13
Tags:
Comment List