ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది
పౌర హక్కుల సంఘం
On
ఎమ్మార్పీఎస్ కు సి.ఎల్.సీ సంపూర్ణ మద్దత్తు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 19:ఎస్సీ వర్గీకరణ(ఎబిసిడిల)కు పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దత్తు తెలియజేస్తుందని అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు ఎస్.ఉపేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివార స్థానిక విలేకరుల తో మాట్లాడుతూ ఇటీవల ఎస్సీ వర్గీకరణ అంశం వివాదస్పదంగా మారడం శోచనీయమన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఫ్రభుత్వాల అవకాశవాద రెండు నాలుక ల ధోరణి వల్ల మరింత వివాదాస్పదం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివాదానికి కారణమైన పాలకుల వైఖరిని ఎడగట్టటం కోసం ఆయా సంస్థలు షంయమనం పాటించాలని కోరారు. అసెంబ్లీలో చట్ట బద్ధత తీసుకురావాల్సిన అవసరం కాంగ్రెసు పై ఉందని అన్నారు.
Views: 51
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
ఇబ్రహీంపట్నంను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా...!!
20 Jan 2025 22:44:36
సుమారు రూ.80 కోట్లతో ప్రజా మౌలిక వసతులు కల్పనకు శ్రీకారం...
Comment List