సొంత డబ్బులతో మొరం కొట్టించి తానే నేర్పి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నా మేకల విక్రం

On
సొంత డబ్బులతో మొరం కొట్టించి తానే నేర్పి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నా  మేకల విక్రం

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 6( నల్గొండ జిల్లా ప్రతినిధి): ప్రస్తుత ఉరుకుల పరుకుల జీవితంలో నడుస్తున్న తరుణంలో కొందరికి సహాయం చేసే అంత శక్తి ఉన్నా గానీ చేసే అంత తీరిక లేకపోయింది అలాంటి తరుణంలో నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండల పరిధిలోని ఇప్పలగూడానికి చెందిన మేకల విక్రమ్ తన సొంత డబ్బులతో రోడ్ మరమ్మతులు చేపించాడు అది ఎక్కడ అంటే ఇప్పలగూడెం నుండి తాళకుంట గ్రామానికి లింకు రోడ్డు ఉన్నది, వర్షాకాలం వచ్చిందంటే ఈ యొక్క గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది, దీనితో గ్రామస్తులు నిత్యవసర సరుకులకు,వ్యవసాయ పనులకు బయలుదేరాలన్న ఎన్నో అవస్థలు పడుతున్నారు.ఇది గమనించిన విక్రమ్ తన సొంత డబ్బులతో మొరం కొట్టిచ్చి,తనే రోడ్డుపై గుంతలు పూడ్చినాడు. మనలో కొంతమంది అయినా చేతనైన సాయం చేసుకుంటూ పోతే గ్రామాల్లో కొంతైనా కొంత సమస్యలు తీరుతాయని విక్రం అన్నారు ఈ సందర్భంగా అతన్ని చుట్టుపక్కల గ్రామస్తులు అందరు అభినందించి,ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని గ్రామస్తులు కొనియాడారు.

IMG-20241106-WA0042

Views: 194

About The Author

Post Comment

Comment List

Latest News