గంగమ్మ ఒడికి బయలుదేరిన గణనాథుడు

చిన్నా,పెద్ద తేడాలేకుండా ఆట పాటలతో గణనాదుడీనిమజ్జనం

By Venkat
On
గంగమ్మ ఒడికి బయలుదేరిన గణనాథుడు

స్వర్ణ గిరి కాలనీలోని కమిటీ హాల్ గణనాదుడు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలోని చౌదరిగుడా స్వర్ణ గిరి కాలనీలోని కమిటీ హాల్ గణనాదుడు అత్యంత వైవోపేతంగా నవరాత్రులు ముగించుకొని గంగా స్నానానికి బయలుదేరాడు. ఈ వేడుకను కాలనీ వాసులు ఎంతో భక్త శ్రద్దల్తో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటి సభ్యులు, కాలనీ వాసులు, పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో గణనాధుని నిమ్మజనం చేశారు.IMG_20240919_070748

 

Views: 41
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News