Munugodu : నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక
Munugodu bypoll : తెలంగాణలో మరో ఉప ఎన్నికకు నగారా మోగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్రం ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిఅక్టోబర్ 7న నోటిఫికేషన్,అక్టోబర్ 14న నామినేషన్ల చివరి తేదీ,అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ,నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Munugodu bypoll : తెలంగాణలో మరో ఉప ఎన్నికకు నగారా మోగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్రం ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది
నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిఅక్టోబర్ 7న నోటిఫికేషన్,అక్టోబర్ 14న నామినేషన్ల చివరి తేదీ,అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ,నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List