తెలంగాణలో పలు చోట్ల భూకంపం
On
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణలో పలు చోట్ల భూకంపం సంగారెడ్డి జిల్లా; జనవరి 27 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల భూకంపం సంభవిం చింది. సంగారెడ్డి జిల్లాలోని ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపిం చింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Views: 110
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Apr 2025 11:44:33
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 26, న్యూస్ ఇండియా : శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ...
Comment List