దామోదర్ రాజనర్సింహ మరియు కూతురు త్రిషమా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు
జైపాల్ రిపోర్టర్: ఆందోల్ నియోజకవర్గం లో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన దామోదర్ రాజనర్సింహ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్, అల్లాదుర్గ్, వట్పల్లి, రేగోడ్, రాయికోట్, మునిపల్లి, పుల్కల్, చౌటాకుర్, ఆందోల్, మండలాలలోని అన్ని గ్రామాల నుండి అదిక సంఖ్యలో పాల్గొని దామోదర్ రాజనర్సింహ ఆయన కూతురు త్రిష దామోదర్, వీరిద్దరి పుట్టినరోజు వేడుకలను సంగుపేట ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించి వీరికి ఆర్థిక శుభాకాంక్షలు పలువురు నేతలు అన్ని మండలాలలో నాయకులు కార్యకర్తలు సిడిఆర్ అభిమానులు తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం దామోదర్ రాజు నరసింహ మాట్లాడుతూ అందులో నియోజకవర్గానికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు మీ సమస్యలను నేరుగా మా దృష్టికి తీసుకువస్తే అందరికీ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు వారి కూతురు త్రిష దామోదర్ గారు మాట్లాడుతూ ఎంత పెద్ద మెజారిటీతో దామన్నను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని సంతోషం వ్యక్తం చేశారు కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడుతు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పలు గ్రామాలలోని కార్యకర్తలు పాల్గొని పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
Comment List