బిఆర్ఎస్ కు ఉపసర్పంచ్ రాజీనామా కాంగ్రెస్ లో చేరిక

On
బిఆర్ఎస్ కు ఉపసర్పంచ్ రాజీనామా కాంగ్రెస్ లో చేరిక

IMG-20231116-WA0022సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి స్వగృహంలో మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమక్షంలో కంగ్టి మండలనికి చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ నర్సమ్మ-శంకర్ వారితో పాటు సీనియర్ నాయకులు బీమప్ప 40 మంది కార్యకర్తలతో గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.చేరినవారికి పట్లోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోని సాధారంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాయకులు.తదితరులు పాల్గొన్నారు.

Views: 801

About The Author

Post Comment

Comment List

Latest News