మీ కష్ట,సుఖాల్లో తోడుంట ఏనుగు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి*
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోత్ పార్వతి రమేష్ నాయక్*
*మీ కష్ట,సుఖాల్లో తోడుంట ఏనుగు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి*
*బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోత్ పార్వతి రమేష్ నాయక్*
*మరిపెడ రూరల్*:- మీ కష్ట, సుఖల్లో తోడుంటా ఏనుగు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతొ గెలిపించండి అని బహుజన్ సమాజ్ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ కోరారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ మరిపెడ మండలం తానంచర్ల గ్రామంలో కట్టెలు కొట్టి వినుత్నంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ గడ్డ బహుజనుల అడ్డాఅని ఇక దొరల పాలనకు చమరిగీతం పాడాలని బహుజన రాజ్యం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు, అగ్రకుల పేదలు కలిసికట్టుగా బహుజన రాజ్యం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. నాకు ఎమ్మెల్యే గా అవకాశం కల్పిస్తే డోర్నకల్ ను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కోరారు. ఈకార్యక్రమంలో బిఎస్పీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు,జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను,అసెంబ్లీ మహిళ కన్వీనర్ జినక సువార్త, మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు జినక కృష్ణమూర్తి, గుగులోత్ భాసునాయక్, తానంచర్ల సెక్టార్ అధ్యక్షులు పోలేపాక ప్రవీణ్ కుమార్, నాయకులు పోలేపాక భవాని, ఎం సాయికిరణ్,సూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comment List