నకిరేకల్ పట్టణంలోని బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నకిరేకల్ పట్టణంలోని బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు

 న్యూస్ ఇండియా తెలుగు, అక్టోబర్ 30 (నల్గొండ జిల్లా ప్రతినిధి) :నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 07వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి రానున్న ఎన్నికల్లో తమకు సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని తెలిపారు. 

కట్టంగూరు మండలం పరిధిలోని గార్లబాయిగూడెం వార్డు మెంబర్ పర్వతం రాకేష్, శిరిశాల జనార్ధన్, శిరిశాల నరేష్ ,శిరిశాల సతీష్, గార్ష కృష్ణ, పర్వతం రాములు, పర్వతం ఎల్లయ్య, శిరిశాల భాస్కర్ ,పర్వతం వెంకన్న బత్తుల కృష్ణ, శిరిశాల రమేష్, శిరీశాల పరమేష్,పర్వతం వెంకన్న, చిన్న కాశయ్య చింతా బాలకృష్ణ సిరిశాల భాస్కరయ్యా గారికి కాంగ్రెస్ కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశం. 

Views: 43

About The Author

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!