ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్..

On
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, జనవరి 22, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ప్రభుత్వ డిగ్రీ  కళాశాల మహేశ్వరంలో తెలుగు (1) సబ్జెక్టు బోధనకై  అతిథి అధ్యాపక పోస్టు కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్ 

IMG-20250122-WA0540
కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్..

తెలియజేశారు. పైన తెలిపిన సబ్జెక్టులో బోధన చేయుటకు P.G లో 55% మార్కులు, S.C/S.T లకు 50% మార్కులు కల్గి ఉండాలి. Ph.D, N.E.T, S.E.T మరియు బోధనానుభవం కల్గిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేది సాయంత్రం 4 గంటల లోపు మహేశ్వరం డిగ్రీ కళాశాలలోని కార్యాలయంలో తమ ధరఖాస్తులు అందజేయగలరు. ఇతర వివరాలకు అకడమిక్ కో ఆర్డినేటర్ ఎన్. శ్రీదేవి 9866829222 లేదా కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేష్, 9440447737 మొబైల్ ద్వారా సంప్రదించగలరు.

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News