సిసి రోడ్డు పనులను పరిశీలించిన సర్పంచ్
సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్
By Venkat
On
చౌదరిగూడ దుర్గమ్మ గుడి ఆలయం
న్యూస్ ఇండియా తెలుగు :ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం లో దుర్గమ్మ తల్లి ఆలయం చుట్టూ ముట్టు సీసీ రోడ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు చామకుర మల్లా రెడ్డి ఆదేశాల మేరకు తనయుడు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రా రెడ్డి వచ్చి సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ తో మాట్లాడి పరిశీలించి ఈరోజు తమ సొంత డబ్బులతో సీసీ రోడ్ వేయించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్, మహిళ మండల అధ్యక్షురాలు మంగా,గ్రామ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ (జేమ్స్), నాయకులు సందీప్ రెడ్డి, గ్రామ ప్రజలు సుజాత,నరసింహ నాగేష్,రాము తదితరులు పాల్గొన్నారు.
Views: 49
Tags:
Comment List