గ్యారెంటీ పథకాల వాల్పోస్టర్ను విడుదల చేసిన సీనియర్ నాయకులు సత్యనారాయణ
On
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దన్నూర గ్రామంలో స్థానిక సర్పంచ్ గౌతమ్ రాజ్ఆ ధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాల వాల్ పోస్టరు టేక్మాల్ మండలం సీనియర్ నాయకులు ఎల్లంపల్లి సత్యనారాయణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కే సంగమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వాల్ పోస్టర్ను విడుదల చేశారు ఈ క్రమంలో మండల సీనియర్ నాయకులు ఎల్లంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఓటర్కు తెలియజేయాలని అన్నారు
Views: 62
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Mar 2025 22:14:06
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
తెలంగాణ మాల స్టూడెంట్ జెఏసి, మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్..
రంగారెడ్డి...
Comment List