ఎన్టీఆర్ అంటే మాకు దేవుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
On
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని.. రాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరేనని అన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బ్యాండ్ పై మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ శిష్యుడిగానే కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు. అటు ముఖ్యమంత్రి పథకాలకు ఎన్టీఆరే ఆదర్శమన్నారు.
Views: 196
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు
20 Dec 2024 18:38:09
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
Comment List