పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావుకు ఎదురుగాలి

ఓడిపోవడం ఖాయమని సర్వే రిపోర్టులు

On
పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావుకు ఎదురుగాలి

నామినేటెడ్ పదవిపై కన్నేసిన బాబూరావు

పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఎదురుగాలి వీస్తోంది. ఇప్పటికే టికెట్ ఇచ్చేది లేదంటూ హైకమాండ్ తేల్చిచెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.  కేడర్ అంతా ఒక వైపు ఉంటే తానొక్కడినే మరో వైపు ఉండటం సరికాదనే నిర్ణయానికి వచ్చారు. అయితే మరి పాయకరావుపేటలో వైసీపీ పరిస్థితి ఏంటి?

అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎస్సీ రిజర్వుడైన ఈ  స్థానం నుంచి వైసీపీ తరపున గొల్ల బాబూరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి అంతర్గతంతో వైసీపీ కేడర్ తో బాబూరావుకు పొసగడం లేదు. అటు హైకమాండ్ కూడా బాబూరావును మార్చే యోచ,నలో హైకమాండ్ ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాబూరావు ఉన్నారు.
 తాను పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం కావడంతో.. మరో కొత్త అభ్యర్ధికి మద్దతు ఇచ్చి గెలిచిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకునే యోచనలో బాబూరావు ఉన్నట్లు తెలుస్తోంది. golla6
అటు టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధి దిగుతారనే సమాచారంతో వైఎస్ఆర్ సీపీ కూడా బలమైన అభ్యర్ధిని దింపే యోచనలో ఉంది. అందుకోసం ఇప్పటికే నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్ చైర్ పర్సన్ అయినటువంటి  మహిళా నేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది

Views: 57
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి