నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కేంద్ర
తెలంగాణ రాష్ట్ర స్త్రీల సెక్రటరీగా
అనంతోజు రక్షిత ఇవాంజలిన్
జనగామ
నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ లో తెలంగాణ రాష్ట్ర స్త్రీల సెక్రటరీగా అనంతోజు రక్షిత ఇవాంజలిన్ వారిని గౌరవించి ఇవ్వడం జరిగింది మరియు తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా తీసుకొని బాధ్యతలు అప్పగించడం జరిగింది క్రైస్తవ స్త్రీల మీద జరుగుతున్నటువంటి దాడులు మరియు వ్యతిరేకతలు చిన్న చూపు సమాజంలో అనేకమైనా హింసలు వ్యతిరేకతలు అత్యాచారాలు అవమానాలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల పైన మేము ఈ యొక్క ఉన్నతమైనటువంటి బాధ్యతను స్వీకరిస్తూ తెలంగాణ క్రైస్తవ స్త్రీల సమాజ శ్రేయస్సు అభివృద్ధి క్షేమము హింసవాదం నుండి విడిపిస్తూ నా వంతు చేయవలసినంత కృషి చేయుటకు నేను హామీ ఇస్తున్నాను ఈ తెలంగాణ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ మన తెలంగాణ లో ఉన్నటువంటి 33 జిల్లాల ప్రజలందరూ మాకు సహకరించి మనమంతా కలిసి క్రైస్తవ సమాజాభివృద్ధి సాంఘిక సంక్షేమ ఆత్మీయ ఆర్థిక పరిస్థితులన్నిటి పైన అవగాహన కల్పిస్తూ ప్రతి విషయంలో కూడా ముందు ఉండుటకు మనమందరము కృషి చేయాలని మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలని మా యొక్క కృషి మా యొక్క మా వంతు ప్రోత్సాహం మీ వెంట ఎల్లప్పుడూ ఉంటదని,
ఈ యొక్క అవకాశములు గౌరవాన్ని కలిగించినటువంటి శ్రీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కేంద్ర నాయకులకు మరియు రాష్ట్ర నాయకులకు పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను గుర్తించి మీరు నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు శక్తి వంచన లేకుండా తప్పక ఈ పనిని సంపూర్ణం చేస్తానని మాట ఇస్తున్నాను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
Comment List