రైతు లేనిదే రాజ్యం లేదు

మన దేశానికి వెన్నుముక రైతు

By Venkat
On
రైతు లేనిదే రాజ్యం లేదు

సమాజ సేవకుడు మంతెన మణికుమార్

IMG_20250123_120912పంట పండించే రైతు నేను ఈ ధరకు అమ్ముతా అనే రోజు

రావాలి కార్పొరేట్ కంపెనీలకు

నేను ఈ ధరకు అమ్ముతా అంటే

 అదే ధరకు మనం కొంటున్నాం

Read More తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత...

 అదేవిధంగా మద్యాన్ని కూడా కంపెనీవాడు ఈ రేట్ కి అంటే అదే రేటుకి మనం కొంటున్నాం

Read More ప్లాస్టిక్ నివారిద్దాం

 కానీ మన దేశంలో ఒక రైతుకు మాత్రమే గిట్టుబాటు ధర దొరకదు

Read More ఇబ్రహీంపట్నంను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా...!!

ఆరుగాలం కష్టపడి ఎండనక వానకా చలికి వణుకుతూ దుక్కి దున్ని చెమట ఒడిచి ఒళ్ళున ఓనం చేసుకొని కుటుంబం ఇంటిల్లిపాది కష్టపడి పండించే పంటకి గిట్టుబాటు దొరికిన రోజు రైతు ఆనందంగా ఉంటే సుభిక్షంగా ఉంటది మన దేశం

 పంట చేతికొచ్చి మార్కెట్ కొట్టకముందేమో మంచి రేటు ఉంటది వడ్లు మిర్చి కంది బొబ్బర్లు పెసర్లు మక్కా జొన్నలు పసుపు ఉల్లి అల్లం ఎల్లిపాయలు టమాట అయినా పంట చేతికొచ్చి మార్కెట్ కొడదాం అనే టైంలో ధర రాక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజుల్ని మనం చూస్తాం కూలీలకు డబ్బులు ఇవ్వలేక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కూలీలు కూడా దొరకక ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నా రైతులు

 జై జవాన్ జై కిసాన్ అనే నినాదం పలకడం కాదు

 మనదేశంలో రైతుకి గిట్టుబాటు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినప్పుడే

 మనకి మన దేశానికి నిజమైన స్వాతంత్రం రైతును రాజును చేసిన రోజు మాత్రమే.

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత... తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత...
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు.
నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కేంద్ర
రైతు లేనిదే రాజ్యం లేదు
జిల్లా వైద్యాధికారి ని వెంటనే సస్పెండ్ చేయాలి....
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..
పెంచిన ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల ఫీజులను వెంటనే తగ్గించాలి...
ఇబ్రహీంపట్నంను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా...!!