పటాసుల అమ్మకానికి అనుమతులు ఇచ్చారా.. లేదా?

ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..? ఫైర్ ఇంజన్ జాడ లేదాయే....

On
పటాసుల అమ్మకానికి అనుమతులు ఇచ్చారా.. లేదా?

అయినా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

IMG20241030134049కొత్తగూడెం(న్యూస్ ఇండియా)అక్టోబర్ 30: దీపావళి పండుగ సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటుచేసిన టపాసుల దుకాణాలకు అనుమతులు వచ్చాయా..? అనే ప్రశ్నకు లేవు అనే అపోహలకు తవ్విస్తున్నది. టపాసుల దుకాణాలు ఏర్పాటుచేసిన దుకాణదారులు నిబంధనలు తుంగలో తొక్కి ఏమైనా అనివార్య కారణాలవల్ల ప్రమాదం సంభవిస్తే భారీ ఎత్తులో ప్రాణ నష్టం జరుగుతాయని అనుమానాలకు దారితీస్తుంది. వీటితోపాటు ముఖ్యంగా అందుబాటులో ఫైర్ ఇంజన్ కూడా జాడలేదాయే...?అసలు టపాసుల దుకాణాలకు లైసెన్స్ లు కలిగి ఉన్నాయా.. లేదా...? దీనికి సంబంధించిన అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రాణనష్టం జరగకముందే మేల్కొనవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అధికారులు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసిన దుకాణాలపై ఒక నజర్ వేసి సేఫ్టీ ప్రికాషన్ పాటిస్తున్నారా లేదా అన్న విషయంలో పాటించని వారిపై తగు చర్యలు తీసుకొని ప్రమాదం సంప్రదించకుండా ముందే మేలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

Read More ఉన్నతి కోసం యువత శ్రమించాలి...

 

Read More ఉన్నతి కోసం యువత శ్రమించాలి...

 

Read More ఉన్నతి కోసం యువత శ్రమించాలి...

Views: 63
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News