రైతు చట్టాల పై కేంద్ర మంత్రి యూటర్న్
రైతు చట్టాలు మళ్లీ తెస్తామని.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను అలా అనలేదని.. కేంద్రం మళ్లీ చట్టాలు తీసుకొస్తుందని తానెప్పుడూ చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యల్లో వేరే అర్థం ఉందంటూ చెప్పుకొచ్చారు.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List