విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హేమంత్ కేశవ్
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హేమంత్ కేశవ్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ న్యూస్ ఇండియా తెలుగు, గౌసుద్దీన్ – సీనియర్ జర్నలిస్టు సూర్యాపేట జిల్లా ప్రజలు కుటుంబ సమేతంగా విజయదశమి పర్వదినాన్ని గొప్పగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ పేర్కొన్నారు ప్రభుత్వం సూచనల మేరకు దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు జిల్లా ప్రజలకు దసర పండుగ శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు.
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హేమంత్ కేశవ్
సూర్యాపేట జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్
న్యూస్ ఇండియా తెలుగు, గౌసుద్దీన్ – సీనియర్ జర్నలిస్టు
సూర్యాపేట జిల్లా ప్రజలు కుటుంబ సమేతంగా విజయదశమి పర్వదినాన్ని గొప్పగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ పేర్కొన్నారు ప్రభుత్వం సూచనల మేరకు దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు జిల్లా ప్రజలకు దసర పండుగ శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List