ప్రజాదర్బార్ పత్రికలో కార్గో గురించి వచ్చిన వార్తలో స్తవం లేదు*

ఏటీఎం పవన్ కుమార్*

 ప్రజాదర్బార్ పత్రికలో కార్గో గురించి వచ్చిన వార్తలో స్తవం లేదు*

IMG-20240301-WA0032

టిఎస్ఆర్టిసి లాజిస్టిక్ తొర్రూర్ సెంటర్ పై తప్పుడు సమాచారంతో వార్త రూపంలో ప్రచూరించడం జరిగిందని,అట్టి వార్తలో వాస్తవం లేదని..ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా లాజిస్టిక్స్ ఎటిఎం పవన్ కుమార్ అన్నారు.పవన్ కుమార్ మాట్లాడుతూ... పత్రికలో తొర్రూరు లాజిస్టిక్స్ పైన అక్రమ వసూళ్లు చేస్తున్నారని వార్తలో వాస్తవం లేదని,వార్త ప్రచురించిన వెంటనే సమాచారం మేరకు మేము తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్ కు వెళ్లి విచారించడం జరిగిందన్నారు.తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్లో అక్రమ వసూళ్లపై ఎటువంటి నిజమైన ఆధారాలు లేవున్నారు.లాజిస్టిక్స్ సెంటర్ కు వచ్చిన కస్టమర్ లను చాలా మందిని మేము విచారించడం జరిగిందన్నారు.కానీ అలాంటి అక్రమ వసూళ్లపై ఎవరు కూడా పిర్యాదు ఇవ్వలేదన్నారు.ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వ్యక్తులను నమ్మకుడదని..సంస్థపై ఎలాంటి నమ్మకాన్ని కొల్పోకుడదని మా సంస్థను మరియు ఆర్టీసి లాజిస్టిక్ సర్వీస్ ను వినియోగించుకోవాలని ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా ఎటిఎం పవన్ కుమార్ తెలిపారు.

Views: 59
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ