వలిగొండ నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

వలిగొండ నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Screenshot_20240215_031603~2

వలిగొండ  మండల పరిషత్ కార్యాలయం లో నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బుధవారం రోజున భాద్యతలు స్వీకరించారు. ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన గీతారెడ్డి బదిలీపై వెళ్ళడంతో ఆ స్థానంలో నల్గొండ జిల్లా మాడ్గులపల్లి ఎంపిడిఓ గా పనిచేసిన జితేందర్ రెడ్డి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను సమన్వయపరిచి మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.

Views: 256

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్