వలిగొండ నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
On
వలిగొండ మండల పరిషత్ కార్యాలయం లో నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బుధవారం రోజున భాద్యతలు స్వీకరించారు. ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన గీతారెడ్డి బదిలీపై వెళ్ళడంతో ఆ స్థానంలో నల్గొండ జిల్లా మాడ్గులపల్లి ఎంపిడిఓ గా పనిచేసిన జితేందర్ రెడ్డి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను సమన్వయపరిచి మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.
Views: 256
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 20:30:33
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
Comment List