వైఎస్ భారతికి పెదపాటి అమ్మాజీ శుభాకాంక్షలు

ఘనంగా వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకలు

On
వైఎస్ భారతికి పెదపాటి అమ్మాజీ శుభాకాంక్షలు

ఎస్.రాయవరం మండలంలో పెనుగల్లులో కేక్ కట్ చేసి వేడుకలు జరిపిన వైసీపీ నేతలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య శ్రీమతి వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా ఎస్ . రాయవరం మండలంలో ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ కేక్ కట్ చేసి  వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకల్ని వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య  ఘనంగా జరిపారు.  

WhatsApp Image 2023-12-09 at 6.28.52 PM

భర్త ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ, కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేరుస్తున్న భారతమ్మ.. జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ కేక్ కట్ చేశారు.

WhatsApp Image 2023-12-09 at 7.15.09 PMWhatsApp Image 2023-12-09 at 7.15.09 PM

Read More మట్టిబోమ్మలను పూజిద్దాం

కార్యక్రమంలో మండలానికి చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. WhatsApp Image 2023-12-09 at 6.53.21 PM

Read More తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి

WhatsApp Image 2023-12-09 at 7.15.09 PM

Read More భారీ వర్షాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జాతి విపత్తుగా ప్రకటించాలి

Views: 27

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ