వినాయక విగ్రహం ప్రతిష్టించి తొలి పూజ కార్యక్రమం.

డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ

By Venkat
On
వినాయక విగ్రహం ప్రతిష్టించి తొలి పూజ  కార్యక్రమం.

నందిగామ బిక్షం రెడ్డి, హైమావతి

డోర్నకల్ సెప్టెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి:- 

 

 వినాయక చవితి సందర్భంగా డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం వినాయక మండపంలో సిద్ధి వినాయకుని ఏర్పాటు చేసి తొలి పూజలు కార్యక్రమం నిర్వహించిన నందిగామ బిక్షం రెడ్డి, హైమావతి దంపతులు కలిసి మాకు ఉన్న కష్టాలను తొలగించి జీవితంలో సుఖశాంతులతో ఉండాలని వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో కలకాలం చల్లగా ఉండాలని గణేశుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజలందరూ ఘనంగా జరుపుకునే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండుగ రోజు వ వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. తొమ్మిది రోజులపాటు వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలతో పూజలు చేసి తొమ్మిది రోజుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.IMG-20240907-WA0590

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

Views: 56
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...