టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి..

సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం..

On
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి..

కంట్రిపుటరి పెన్షన్ స్కీం అని అర్థం అయ్యేలా చెప్పినా, భాగస్వామ్య పింఛన్ను పథకం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్నది మాత్రమే 10 సెప్టెంబర్ 2024 నుంచి పంద్రాగస్టు అక్టోబర్ 2 వ తేదీ వీటిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఆయా రోజుల విశిష్టతది అలాగే సెప్టెంబర్ 1 కూడా ఉద్యోగులను మరువనివ్వకుండా చేసింది. తమకు ఒక ప్రభుత్వ పెన్షన్ యోగం పోయిందన్న వేద మిగిల్చింది.

టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి..

సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం..

సిపిఎస్ అని క్లుప్తంగా పిలుచుకున్నా..

రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.పి.ఎస్.టి.ఈ.ఎ.టి.ఎస్ మాచన రఘునందన్..

Read More  వల్మిడి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి

ఎల్బీనగర్, సెప్టెంబర్ 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): కంట్రిపుటరి పెన్షన్ స్కీం అని అర్థం అయ్యేలా చెప్పినా, భాగస్వామ్య పింఛన్ను పథకం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్నది మాత్రమే 10 సెప్టెంబర్ 2024 నుంచి పంద్రాగస్టు అక్టోబర్ 2 వ తేదీ వీటిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఆయా రోజుల విశిష్టతది అలాగే సెప్టెంబర్ 1 కూడా ఉద్యోగులను మరువనివ్వకుండా చేసింది. తమకు ఒక ప్రభుత్వ పెన్షన్ యోగం పోయిందన్న వేద మిగిల్చింది.

Read More ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..

Screenshot_2024-09-01-11-45-37-21_7352322957d4404136654ef4adb64504
రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.పి.ఎస్.టి.ఈ.ఎ.టి.ఎస్ మాచన రఘునందన్....

ఉద్యోగం ఒక యోగం ప్రజాసేవ అవకాశం మహోత్సర్యం అని భావించడం పరిపాటి నౌకరి ఉన్నదన్న ధీమతో పాటు సైడ్ ఎఫెక్టుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పరిణమించింది సిపిఎస్ ఓ కంట్రీ స్కీం అని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు భావించేలా ఆలోచనాగ్నిని రగిలించింది. ఉద్యమాన్ని రాజేసింది. అలాగే మాకు పింఛన్ రాదు అని మానసికంగా సర్వీస్ లో ఉన్నల్లూ జీతం, ఆ తర్వాత పెన్షన్ ఒక జీవితం టెన్షన్ లేని జీవనం అన్నది జన సామాన్యం అభిప్రాయం. పాలకులు ప్రభుత్వాలు ఎలా ఆలోచించారో ఏమో కానీ ప్రశాంతంగా ఉన్న ఉద్యోగంలో పెన్షన్ రాదు అన్న టెన్షన్కు తెరతీసింది 1 సెప్టెంబర్ 2024. ఆనాటి నుంచి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్ భరోసా కు భంగం అసంతృప్తిని కలిగించేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నప్పుడే ఈసీపీఎస్ కు పాలకులు ఓకే అన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా నో అంటారా అని సర్కారు వేతన జీవులు అబాగా ఎదురుచూస్తున్నారు. సిపిఎస్ వద్దు ఓ పి ఎస్ మొద్దు అని నినాదిస్తున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేస్తాం అని ఆయా రాజకీయ పక్షాలు కూడా ఉద్యోగ వర్గాల పక్షాన ఉన్నట్టు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొనేలా ఉద్యోగం ఉద్యమారూపం దాల్చింది. దాముఖ కమలాకర్ నేతృత్వంలో 2016లో సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఏకమయ్యేలా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏర్పాటయింది. కేంద్ర రాష్ట్రాలు కూడా సిపిఎస్ రద్దు కోసం ఆలోచించేలా వాతావ"రణం" పరిస్థితి నెలకొంది సిపిఎస్ ను ఎలాగైనా రద్దు చేస్తారేమో అన్న ఆశతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఎజెండాలో సిపిఎస్ రద్దును ఓ ప్రధాన అంశంగా.. చర్చాలా.. ఆయా పార్టీలకు విజ్ఞాపనలు చేయడం జరిగింది. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎన్ని ఉన్నా సిపిఎస్ రద్దు ఏకైక ఎజెండగా పోరాడేలా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే గల్లి నుంచి ఢిల్లీ దాకా పాలకులకు కాస్తో కూస్తో టెన్షన్ కలిగించి ఆ టెన్షన్ ఇవ్వక తప్పని పరిస్థితి దాపరించేలా చేసింది సిపిఎస్సై.. సిపిఎస్ ఉద్యోగి మరణిస్తే అతని పాన్ ఖాతాలో చమాయి ఉన్న అతికొద్దీ నామమాత్రపు మొత్తం మాత్రమే కుటుంబానికి అందుతుంది. అన్న పాయింట్ అర్థం చేయించడానికి హైదరాబాద్ వేదికగా ఎన్నో సమావేశాలు, సభలు వర్క్ షాపులు జరిగాయి. అయ్యా మా మరణ దయచేసి ఆలకించరా.. మేము ఏ విధంగా అన్యాయానికి గురవాతున్నామో సోదాహరణంగా చెప్తాం వినండి అని కర్తాబాద్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో ఓ మీధో మథనం వంటి సమావేశాన్ని నిర్వహించాము మా బాధ.. వ్యదను అర్థం చేసుకోండి సార్ అంటూ వినబడయంగా విన్నవించడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల జీవితాల్లో ఆనందాలు నింపండి ప్రభువు అంటూ వేడుకున్నాం అన్నీ తెలిసి అంతర్యామి కి తెలియని విషయం ఒకటి ఉంటుందా అన్న రీతిని అంతర్యామి.. అలసితి.. సొలసితి అంటూ సిపిఎస్ కోసం ఉద్యోగంతో పాటు ఉద్యమం చేసి చేసి ఇక అంతిమంగా సామాజిక మాధ్యమం ద్వారా విన్నపాలు విని వలె అంటూ కేంద్ర రాష్ట్ర పాలకులకు సోషల్ మీడియా సాయంతో #నో ఎన్పిఎస్.. నో యుపిఎస్.. ఓన్లీ ఓపిఎస్# అంటూ సాధ్యమైనన్ని పిట్లు బుధ గురు శుక్రవారాలలో ఉద్యమస్ఫూర్తితో పెట్టడం ద్వారా మరో మారు పాలకులకు "సిపిఎస్ రద్ కరో" అనే నినాదం చేరేలా ప్రయత్నం చేస్తున్నాము. ముక్తకంఠంతో పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరణకు ప్రతి ఒక్కరికి ఘోష, భాగస్వామ్య పింఛను పథకం కంఠశోష ఇకనైనా అర్థం చేసుకునేలా ప్రయత్నం జరుగుతోంది.

Read More సంక్రాంతి శుభాకాంక్షలు..

Views: 7

About The Author

Post Comment

Comment List

Latest News