ఖబర్దార్.....?
వనమాను వ్యక్తిగతంగా విమర్శించడం సిపిఐకు తగదు
On
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మోరే భాస్కర్ రావు
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) నవంబర్ 25 : కొత్తగూడెం తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు మోరె భాస్కర్ రావు మాట్లాడుతూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన పెద్దాయనను కొత్తగూడెం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును వ్యక్తిగతంగా సిపిఐ నాయకులు విమర్శించడం వారిిిిిిిిిిిి నీచ రాజకీయాలకే వదిలేస్తున్నామన్నారు.
Views: 7
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
బైకు ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
21 Dec 2024 15:03:39
అశ్వాపురం (న్యూస్ ఇండియా) డిసెంబర్ 21: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలో చోటు...
Comment List