pub rape case:జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన.
pub rape case: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. అధికార పార్టీ మినహా… విపక్షాలన్నీ పోటాపోటీగా నిరసనలు ఆందోళనకు దిగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాలు, నిరసనలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద BJYM ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు BJYM నేతలు. హోంమంత్రి, డీజీపీల రాజీనామాకు డిమాండ్ చేశారు.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List