నెమరుగొమ్ముల ప్రవీణ్ రావును ఆహ్వానించిన ఝాన్సీ రెడ్డి

బై బై బావ అనే నినాదంతో ఎర్రబెల్లి దయాకర్ రావుని పాలకుర్తి గడ్డ నుండి ఓడించి పంపిస్తా అంటున్న నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు

నెమరుగొమ్ముల ప్రవీణ్ రావును ఆహ్వానించిన ఝాన్సీ రెడ్డి

IMG-20231106-WA0439 పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మాజీ మంత్రి నెమరుగొమ్ముల యతిరాజారావు తనయుడు మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నెమరుగొమ్ముల ప్రవీణ్  రావుని వారి స్వగృహంలో కలవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రవీణ్ రావును కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానించడం జరిగింది. ప్రవీణ్ రావు మరియు తన అనుచరులు మాట్లాడుతూ  పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి హనుమాండ్ల యశస్విని రెడ్డికి పూర్తి మద్దతు హామీ ఇస్తున్నామని తెలియజేయడంIMG-20231106-WA0436IMG-20231106-WA0436 IMG-20231106-WA0436 IMG-20231106-WA0436 IMG-20231106-WA0436 జరిగింది. ఈ సమావేశంలో పిఏసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్,కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి,జాటోత్ నెహ్రూ నాయక్,చాపల బాపిరెడ్డి, ముద్దసాని సురేష్, విజయ పాల్ రెడ్డి,ముత్తినేని సోమేశ్వరరావు,నెమరుగొమ్ముల వెంగళ్ రావు , వడ్డెకొత్తపల్లి గ్రామ ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Views: 266
Tags:

Post Comment

Comment List

Latest News