వీర పట్నంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం
On
ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం...
ఇబ్రహీంపట్నం, న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 02: ఇబ్రహీంపట్నంలో ముత్యాల రాజశేఖర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మహిపాల్, గురునాథ్ రెడ్డి, శేఖర్ మామ, మంగమ్మ శివకుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి చందు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆకుల ఆనంద్, కౌన్సిలర్ బాను, నాయకులు ఎన్ను గోవర్ధన్ రెడ్డి, గౌస్ పాషా, మహేష్, రాజు టోనీ, ముత్యాల సంతోష్, ముత్యాల శ్రీహరి, బానుచందర్, బాను ప్రసాద్, నరేష్, అశోక్, హరీష్, వెంకటేష్, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు.
Views: 5
Tags:
Comment List