రానున్న ఎన్నికల్లో అహర్నిశలు కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులు
On
న్యూస్ ఇండియా తెలుగు( నల్లగొండ జిల్లా స్టాపర్) :నకిరేకల్ నియోజకవర్గం:-కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, రానున్న ఎన్నికల్లో తమకు సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని తెలిపారు..
నకిరేకల్ మండలం గోరెంకపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెట్టుపెల్లి సుందర్ గౌరవ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.
Views: 31
Comment List