బి ఫామ్ అందుకున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా బి ఫామ్ అందుకున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.
By Vinodkumar
On
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ముఖ్యమంత్రి ,బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చేతుల మీదుగా ప్రగతి భవన్ లో భీ ఫామ్ అందుకున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Views: 102
Tags:
Comment List