జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ

జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ

జై శ్రీమన్నారాయణ 🐄
ఓంనమో వేంకటేశాయ 🚩
ఈ రోజు శ్రీ  వేం కటేశ్వర దేవస్థానం తొర్రూర్ లో అంగ రంగ వైభవంగా "శాశ్వత శని వార అల్ఫా హార ప్రసాద కైంకర్య సేవా" కార్యక్రమం జరిగింది ఈ శని వార కైంకర్య కర్త తొర్రుర్ వాస్తవ్యులు రామగిరి భాస్కరా చారి గారికి(భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ )జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ IMG-20231014-WA0053IMG-20231014-WA0053చేశారు జన్మదిన సందర్బంగా భాస్కారా చారి గారికి స్వామి వారి శేష వస్త్రం తో ఘనంగా సత్క రించి,ఆలయ పక్షాన వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు అంద జేయడం జరిగింది ఈ కార్యక్రమం లో దేవస్థాన కమిటీ సభ్యులు వికాస తరంగిని సభ్యులు భక్తులు విశేషంగా పాల్గొని స్వామీ వారి కృపకు పాత్రులు అయ్యారు 🙏🏽
ఓం నమోవేంకటేశాయ 🐄
జై శ్రీమన్నారాయణ 🚩

Views: 112
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News