తడిచెత్త పొడి చెత్త పై అవగాహన : సయ్యద్ జబివుల్లా
By Khasim
On
యర్రగొండపాలెం పట్టణం లోని ఎన్ జి ఓ కాలనీలో పంచాయితి వారు ఇచ్చిన డష్టుబిన్ లను వాలంటీర్ లతో పాటు కలిసి తడి చెత్త పొడి చెత్తను ఎలా మనం పారేయాలో వీవరిస్తూ ప్రజలందరూ చెత్తను రోడ్లపైన వీధుల్లో ఎక్కడపడితే అక్కడ వెయ్యకుండా డష్టుబిన్ లో వేసి పంచాయతీ కార్మికులకు వచ్చి తీసుకెల్తారని మన పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని ,మన ఆరోగ్య కూడా బాగుంటుందని యర్రగొండపాలెం మండల సచివాలయాల కన్వినర్ సయ్యద్ జబివుల్లా ప్రజలకు తెలియ జేస్తూ డష్టుబిన్ లను పంపిణి చేసారు.
Views: 69
Tags:
Comment List