ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు...
On
ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు...
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల గ్రామానికి చెందిన సుమారు 100 మంది స్వచ్ఛందంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Views: 52
Comment List