ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కో కన్వీనర్ గా బండారు నరసింహారెడ్డి నియామకం
On
ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర కమిటీ సమావేశం సూర్యాపేటలో జరిగింది ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా కోకన్వీనర్ గా వలిగొండ మండలం అరూరు గ్రామానికి చెందిన బండారు నరసింహారెడ్డిని నియమించడం జరిగిందిఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా ప్రజలను చైతన్యం చేయుట కొరకు కృషి చేస్తానని అన్నారు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే లంచగొండితనం అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తానని సమాచార హక్కు చట్టం ప్రజలకు అందుబాటులో తేవడానికి కృషి చేస్తానని రాజ్యాంగంలోని హక్కులను బాధ్యతలను ప్రజలకు తెలియపరుస్తూ మొత్తం జిల్లాలోని మండలాల్లో గ్రామాల్లో కమిటీలు వేయడానికి కృషి చేస్తానని అన్నారు
Views: 207
Tags:
Comment List