#ప్రశ్నించే గొంతుకని అరెస్టు చెయ్యడం సరికాదు. నర్సారెడ్డి భూపతిరెడ్డి

నిరుపేద ప్రజల కోసం పోరాడటమే కాంగ్రెస్ లక్ష్యం

By Sandeep
On

BRS ప్రభుత్వం చేస్తున్న అనేక రకాల దోపిడీని అలాగే డబుల్ బెడ్రూం ల లబ్దిదారుల ఎంపికలో కూడ అక్రమాలను ఎత్తిచూపిస్తునందున స్థానిక గ్రామాల ప్రజలకు అలాగే స్థానిక నియోజకవర్గ ప్రజలకు కాకుండ ఇతర నియోజకవర్గ ప్రజలకు ఇండ్ల పంపిణీనీ అడ్డుకుంటారనే నెపంతో  తెలంగాణా *TPCC రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి శ్రీ నర్సారెడ్డి భూపతి రెడ్డి గారిని* మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులను మరియు కార్యకర్తలను  అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నాము. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేస్తున్న  ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని BRS ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునాము.
*జై కాంగ్రెస్.* 
*జై రేవంత్ అన్న*                                                                                                                                                                                 

Views: 44
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం