కెనడాకు భారత్ వార్నింగ్

ఢీ అంటే ఢీ

On
కెనడాకు భారత్ వార్నింగ్

ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే...!

హత్యకు గురైన ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా దేశస్థుడని, భారత్ అనవసరంగా తమ విషయాల్లో జోక్యం చేసుకుంటుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అనడంపై మన దేశం అభ్యంతరం చెప్పింది.

New Project

ఇదే విషయమై  బ్రిటన్ ఎంపీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అటు అమెరికా జోక్యం కోసం కెనడా అప్పీల్  చేయగా..అగ్రదేశం సైలంట్ గా ఉంది.

ఇటు భారత్ దౌత్యాధికారిని కెనడా బహిష్కరించడం.. వెంటనే మన దేశం కూడా కెనడా దౌత్య అధికారిని బహిష్కరించి ధీటుగా సమాధానం చెప్పింది.

Read More ఉత్తమ పరిశోదన ఆవార్డు..

Views: 29
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News